AP: TDP జిల్లా అధ్యక్షులు వీరే!
(AP) తెలుగుదేశం పార్టీ కొత్తగా నియమించిన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ జాబితాను ఖరారు చేశారు. త్రీమెన్ కమిటీల నుంచి తెప్పించుకున్న నివేదికలను పరిశీలించిన అనంతరం అధినేత చంద్రబాబు.. ఈ పేర్లను ఖరారు చేశారు. సీనియారిటీ, అనుభవం, విధేయతతో పాటుగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ఎంపిక చేశారు. Read Also: … Continue reading AP: TDP జిల్లా అధ్యక్షులు వీరే!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed