Cockfighting : ఏపీలో కోడి పందేల మీద రూ. 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ మతపరమైన ఆచారాల కంటే జూదం, కోడి పందేల హోరుతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. కోర్టుల స్పష్టమైన ఆదేశాలు, ఆంక్షలు ఉన్నప్పటికీ రాజకీయ నేతల అండదండలతో రాష్ట్రవ్యాప్తంగా పందేల బరులు విచ్చలవిడిగా సాగాయి. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఈసారి జూదం హద్దులు దాటింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 4,500 నుండి రూ. 5,000 కోట్ల వరకు నగదు చేతులు మారినట్లు ప్రాథమిక … Continue reading Cockfighting : ఏపీలో కోడి పందేల మీద రూ. 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం