AP: రాజమండ్రిలో పెద్ద పులి సంచారం కలకలం

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పెద్ద పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత రాత్రి ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ పరిసరాల్లో పెద్ద పులి కనిపించినట్లు సమాచారం అందింది. ఈ … Continue reading AP: రాజమండ్రిలో పెద్ద పులి సంచారం కలకలం