AP: స్త్రీ శక్తి పథకంలో సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదర రావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారని, అయితే కండక్టర్లు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడిని ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ పట్టించుకోవడం లేదని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా పథకాన్ని సమర్థవంతంగా కొనసాగించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం … Continue reading AP: స్త్రీ శక్తి పథకంలో సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదర రావు