AP: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం.. త్వరలోనే మరొకటి!

విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. (AP) పశ్చిమ బైపాస్‌లో ఒకవైపు వాహనాలను అనుమతించడంతో ట్రాఫిక్ నుంచి ఊరట దక్కింది. మహానాడు కూడలితో పాటుగా స్క్యూ వంతెన దగ్గర వాహనాల రద్దీ తగ్గింది. వెస్ట్ బైపాస్ రెండో వైపు పనులు పూర్తయితే విజయవాడపై మరింత ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ఆటోనగర్‌కు వెళ్లే భారీ వాహనాలను నగరంలోకి రాకుండా.. వాటికి సమయాలు నిర్దేశిస్తే ట్రాఫిక్ సమస్య మరింత తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి నుంచి పశ్చిమ బైపాస్‌పై గుంటూరు జిల్లా కాజ … Continue reading AP: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం.. త్వరలోనే మరొకటి!