Breaking News: AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల పేరును అధికారికంగా మార్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా (AP)ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై వీటిని ‘స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు’గా పిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీకి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఈ సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తాయని మంత్రులు తెలిపారు. జిల్లా GSWS కార్యాలయాల పేర్లు కూడా మారుస్తామని Read Also: Amaravati capital news … Continue reading Breaking News: AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు