AP: ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు
ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోపాఠశాల, జూనియర్ కళాశాలల పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. ఈ కార్యక్రమం శనివారం నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.చిన్న వయసులోనే శుభ్రతపై అవగాహన కల్పిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. Read Also: AP Gov: పొట్టి శ్రీరాములు స్మరణలో అమరజీవి జలధార ప్రాజెక్ట్ ప్రారంభం జీవనశైలిలో పాటించాల్సిన పరిశుభ్రత అంశాలపై అవగాహన విద్యార్థుల్లో … Continue reading AP: ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed