AP: పశుగణ రంగమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆధారం

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సచివాలయం : (AP) ఆంధ్రప్రదేశ్ లో పశుగణ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.(Kinjarapu Atchannaidu) తెలిపారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నియంత్రణ, పశుపోషణ ఖర్చుల తగ్గింపే లక్ష్యంగా జన్మభూమి తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర … Continue reading AP: పశుగణ రంగమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆధారం