AP: కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

రాయలసీమ ప్రజల పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడటం దురహంకారమని అన్నారు. ఇలాంటి మాటలు చేస్తే రాయలసీమ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తాను కూడా రాయలసీమ బిడ్డేనని, తనకు పౌరుషం ఉందని జేసీ స్పష్టం చేశారు. Read also: … Continue reading AP: కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి