AP: సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్

వైసీపీ పాలనలో అనేక వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయని జనసేన అధినేత, (AP) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.”సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలుంటాయి. వైసీపీ వాళ్లు భగవంతుడిపైనా పగపెట్టుకున్నారు. ఏ నివేదికలోనూ క్లీన్‌చిట్ ఇవ్వలేదనేది వాస్తవం” అని వ్యాఖ్యానించారు. సున్నితమైన అంశాలపై ఆలోచించి … Continue reading AP: సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్