AP: రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

(Mangalagiri) మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో సమావేశం ప్రారంభం కానుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధ్యక్షతన ఈ కీలక సమావేశం ప్రారంభంకానుంది. (AP) అంబటి రాంబాబు అరెస్ట్ ఇష్యూ, ముద్రగడ లేఖపై చర్చించే అవకాశాలున్నాయి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం, సిట్ లేఖ, పార్టీలో వరుస వివాదాలు, కీలక పరిణామాలపై పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు. Read Also: Leopard Attack: అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి (AP) … Continue reading AP: రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం