AP: కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ

కాణిపాకం : కాణిపాకం(Kanipakam) శ్రీవరసిద్ధి వినాయక స్వామి అలయం గురువారం పోటెత్తిన భక్తుల రద్దీతో జనసంద్రంగా తయారైంది. సాధారణంగా ఆలయంలో వారంతపు రోజులు, వరుస సెలవు రోజుల్లో భక్తుల రద్దీ వుంటుంది. అయితే గత కొద్ది రోజులుగా శబరిమల ఆలయంలో దర్శనాలు ప్రారంభం కావడంతో అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళిన భక్తులు మరో వైపు ఓంశక్తి మాలధారణ చేసిన భక్తులు కాణిపాకం ఆలయ దర్శనార్థం భారీగా తరలివచ్చారు. (AP) అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా … Continue reading AP: కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ