Latest News: AP: రేపు రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం, మంత్రి లోకేశ్
(AP) విశాఖకు మరిన్ని పెట్టుబడుల ఆకర్షించడంపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో మరో ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌తో పాటు, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ తమ క్యాంపస్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా విశాఖలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడులు రానుండగా, ప్రత్యక్షంగా 33 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యాలయాల ఈ ప్రారంభోత్సవ … Continue reading Latest News: AP: రేపు రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం, మంత్రి లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed