AP: కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో(AP) జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాలతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కు పెరిగింది. క్యాబినెట్ తీర్మానం ప్రకారం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. Read Also: AP: పునర్విభజనపై తుది నిర్ణయం.. జిల్లాల సంఖ్య 28కి … Continue reading AP: కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం