AP: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్ (AP) పాఠశాల విద్యాశాఖ, విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. 2026 మార్చి నెలలో నిర్వహించనున్న ఎస్ఎస్‌సి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీనితో పాటు ఓపెన్ స్కూల్ ఎస్ఎస్‌సి (OSSC), ఒకేషనల్ (Vocational) పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా , Read Also: CBN Davos Tour : గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ ఈ టైమ్ టేబుల్‌ను ముందుగానే … Continue reading AP: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది