Latest News: AP: రేపటి నుంచి TET..

ఆంధ్రప్రదేశ్ (AP) లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ (Teacher Eligibility Test) పరీక్షలు జరగనున్నాయి. (AP) ఈసారి పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతోంది. ఈ పరీక్షల కోసం ఇప్పటికే పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. అభ్యర్థులు పరీక్షకు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు … Continue reading Latest News: AP: రేపటి నుంచి TET..