Latest News: AP: నేటి నుంచి TET పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ (AP) లో అత్యంత ప్రాధాన్యమైన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు AP TET, ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా (AP) ప్రారంభం కానున్నాయి. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా 96.25% మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ నెల 21 వరకు రోజుకు 2 సెషన్లలో 9.30AM నుంచి 12PM, 2.30PM నుంచి 5PM వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. … Continue reading Latest News: AP: నేటి నుంచి TET పరీక్షలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed