Telugu news: AP temples: ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య ఆలయా(AP temples)ల్లో భక్తులకు అందుతున్న సేవలపై ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సేవల నాణ్యతపై భక్తులు ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఈ ఆలయం చివరి స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితులపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్‌(RTGS) ద్వారా జరిగిన రివ్యూ సమావేశంలో ఆలయాల నిర్వహణపై పలువురు ఈవోల పనితీరును సీఎం ప్రశ్నించారు. భక్తుల నుంచి భారీ స్థాయిలో … Continue reading Telugu news: AP temples: ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక