News Telugu: AP: ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి రామనారాయణరెడ్డి

రూ.603 కోట్లతో 498 ఆలయాల అభివృద్ధి – అధికారులందరూ చిత్తశుద్దితో పనిచేయాలి దేవాదాయ శాఖ సమీక్షలో మంత్రి రామనారాయణరెడ్డి నెల్లూరు (వైద్యం) : భక్తులకు దేవాదాయ శాఖపై నమ్మకం, భగవంతు నిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయ శాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్ధితో పని చేస్తూ, ఆలయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం ఉదయం నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో నెల్లూరు జిల్లాలోని … Continue reading News Telugu: AP: ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి రామనారాయణరెడ్డి