Latest News: AP: దేవాలయాల్లో సాంకేతిక సదుపాయాలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు

(AP) రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం, సేవల టికెట్లు, వసతి బుకింగ్స్,వంటి సేవలను సులభంగా పొందేలా 100 డిజిటల్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భక్తుల సమయం ఆదా అవడంతోపాటు కౌంటర్ల వద్ద రద్దీ కూడా తగ్గనుంది. Read Also: Breaking News – Vizag : పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు కియోస్క్‌లు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు … Continue reading Latest News: AP: దేవాలయాల్లో సాంకేతిక సదుపాయాలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు