Latest news: AP: తల్లికి వందనం రూ.13వేలు అందలేదా..ఈ నెల 13 లోపు అప్డేట్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కొన్ని తల్లులకు ఇంకా డబ్బులు జమ కాలేదు. ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమైన ఈ పథకం(AP) ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతోంది. మొదట రూ.15,000 ప్రకటించినప్పటికీ, మొదటి విడతలో రూ.13,000 మాత్రమే జమ చేయబడింది, మిగిలిన రూ.2,000 స్కూల్ నిర్వహణకు కేటాయించారు. ప్రథమ, ద్వితీయ విడతలలో డబ్బులు జమ చేయబడినప్పటికీ, కొందరికి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ … Continue reading Latest news: AP: తల్లికి వందనం రూ.13వేలు అందలేదా..ఈ నెల 13 లోపు అప్డేట్