AP: ఎసిబి వలలో సబ్ ట్రెజరీ అధికారి

శ్రీకాకుళం : ఎసిబి (AP) వలలో శ్రీకాకుళం సబ్ ట్రెజరీ అధికారి ఎన్.రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ ఎ. శ్రీనివాసులు చిక్కారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయం (Tahsildar’s office) ఆవరణలో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఒక విశ్రాంత ఉద్యోగి నుంచి శాలరీ ఎరియర్స్ కోసం రూ.15వేలు నగదు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడు శాలరీ ఏరియర్ బిల్లు రూ.4,34,697 కోసం రూ. 20వేలు డిమాండ్ చేశారని, చివరికి రూ.15వేలు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిపారు. … Continue reading AP: ఎసిబి వలలో సబ్ ట్రెజరీ అధికారి