Latest News: AP Students: యువత కోసం నైపుణ్యం పేరుతో సరికొత్త పోర్టల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న అడుగు వేసింది. రాష్ట్రంలోని యువత (AP Students) కు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) ఆధారంగా రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌ — ‘నైపుణ్యం’ — ను త్వరలో ప్రారంభించనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు (Partnership Summit)లో ఈ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ దేశంలోనే తొలిసారి అమలు కాబోవడం విశేషం. … Continue reading Latest News: AP Students: యువత కోసం నైపుణ్యం పేరుతో సరికొత్త పోర్టల్