Latest News: AP: విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి తేదీ ఖరారు చేసిన బాబు

కిట్ల పంపిణీ కోసం సక్రమమైన షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో(AP) చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు అందించేందుకు ప్రభుత్వం కృషి ఈ కిట్లలో క్లాస్ బుక్స్, యూనిఫార్మ్‌లు, బూట్లు, సాక్సులు, బెల్టు, నోట్‌బుక్స్ లాంటి విద్యార్థులకు అవసరమైన సామగ్రి ఉంటాయి. కిట్లను సమయానికి విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వం నవంబర్ నెలలోనే అనుమతులు, కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్‌లో టెండర్ల ప్రకటన, జనవరిలో వాటి ఖరారు, ఫిబ్రవరిలో … Continue reading Latest News: AP: విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి తేదీ ఖరారు చేసిన బాబు