AP: మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

నేషనల్ క్యాంపా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్ విజయవాడ : (AP) సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను పునరుద్ధరించి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే మిస్ట్రీ పథకం ప్రధాన ఉద్దేశ్యం అని నేషనల్ క్యాంపా (సిఎఎంపిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్ తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (Ministry of Forests), రాష్ట్ర అటవీ శాఖల సంయుక్తంగా తీరప్రాంత ఆవాసాలు, స్పష్టమైన ఆదా యాల కోసం … Continue reading AP: మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు