AP: స్త్రీ శక్తి పథకం.. రూ.800 కోట్లు విడుదల

(AP) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు స్త్రీ శక్తి పథకానికి అదనంగా రూ.800 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హామీ అయిన ‘సూపర్ సిక్స్’ అమలులో భాగంగా (AP) ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది ఆగస్టు 15న విజయవాడలోని … Continue reading AP: స్త్రీ శక్తి పథకం.. రూ.800 కోట్లు విడుదల