Latest News: AP: క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ప్రైవేట్ క్విక్ కామర్స్ సంస్థల తరహాలోనే… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం (AP) కూడా రైతుబజార్లను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. కూరగాయలు, పండ్లను digirythubazaarap.com సైట్ ద్వారా బుక్ చేసుకుంటే డెలివరీ ఛార్జీలు లేకుండానే నిమిషాల వ్యవధిలోనే హోమ్ డెలివరీ చేస్తుంది. విశాఖలో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే మిగతా రైతుబజార్లకూ విస్తరించనుంది. Read Also: CM Chandrababu: టీమిండియాకు అభినందనలు … Continue reading Latest News: AP: క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం