AP: శివరాత్రి తిరునాళ్ళకు శ్రీకాళహస్తి ముస్తాబు

ఫిబ్రవరి 10 నుంచి ఉత్సవాలు శ్రీ కాళహస్తి : (AP) శ్రీకాళహస్తి మహాశివరాత్రి తిరునాళ్ళుకు ముస్తాబౌతుంది. ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల పనులు యుద్ధ ప్రాతిపదికపై సాగుతున్నాయి. ఇప్పటికే దేవస్థానం అధికారులు పనుల నిర్వహణలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే పనుల నిర్వహణ, ఇప్పటి వరకు జరిగిన పనులు వేపట్టాల్సిన పనులకు సంబంధించి శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి, ధర్మకర్తల మండలితో కలసి సమావేశం నిర్వహించి సూచించారు. కాగా జిల్లా కలెక్టర్, ఎసిపిలు మరోసారి సమీక్షించారు. పలు … Continue reading AP: శివరాత్రి తిరునాళ్ళకు శ్రీకాళహస్తి ముస్తాబు