AP: క్రీడాకారిణి సైనానెహ్వాల్ మనందరికీ గర్వకారణం..చంద్రబాబు

విజయవాడ : భారత బ్యాడ్మింటన్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కితాబు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆమె పట్టుదల యువ క్రీడాకారులకు నిత్య స్ఫూర్తి అని వెల్లడి భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ఆట నుంచి తప్పుకోవడంపై (AP) చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. భారత క్రీడా రంగానికి ఆమె చేసిన సేవలను కొనియాడుతూ “ఎక్స్” వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. సైనా నెహ్వాల్ సాధించిన విజయాలు దేశానికే గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. “సైనా నెహ్వాల్ను చూసి … Continue reading AP: క్రీడాకారిణి సైనానెహ్వాల్ మనందరికీ గర్వకారణం..చంద్రబాబు