AP Sports: క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం: ఛైర్మన్ అనిమిని రవినాయుడు

విజయవాడ: ఆంధ్రప్రదేశను క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ. రాష్ట్రంలో మీడియా సమావేశంలో క్రీడా యాప్ సమాచార పత్రాన్ని ప్రదర్శిస్తున్న శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడుక్రీడలను ఉద్యమంగా మార్చి, ప్రతి జిల్లాలో మోలిక వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయి. … Continue reading AP Sports: క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం: ఛైర్మన్ అనిమిని రవినాయుడు