News Telugu: AP: గూగుల్ డేటా సెంటర్ కోసం మట్టి తనిఖీలు ప్రారంభం..

విశాఖపట్నం, ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ (Google data centre) ఏర్పాటు కోసం ప్రాథమిక పనులు మొదలయ్యాయి. భూమి నమూనాలను సేకరించి, నేల స్వభావం, భూగర్భ జలాలపై పరిశీలనలు జరుపుతున్నారు. మొత్తం 480 ఎకరాల భూమి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కేటాయించబడింది. ఈ ప్రాజెక్టును అదానీ ఇన్‌ఫ్రా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతుంది. ప్రాజెక్ట్ కోసం 200 ఎకరాలు ఆనందపురం మండలం తర్లువాడలో, 120 ఎకరాలు అడవివరం, ముడసర్లోవ గ్రామాల్లో, 160 ఎకరాలు అనకాపల్లి … Continue reading News Telugu: AP: గూగుల్ డేటా సెంటర్ కోసం మట్టి తనిఖీలు ప్రారంభం..