Social Media Ban in AP: ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 13 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా (Social_media) వాడకాన్ని పూర్తిగా అందుబాటులో లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. Social Media: కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్! Social media ban for young children in … Continue reading Social Media Ban in AP: ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం