Latest News: AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

(AP) గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పొందేందుకు ఇవాళ్టి రోజే చివరి తేదీ అని అధికారులు స్పష్టం చేశారు. ఈలోగా తీసుకోకపోతే కార్డులు కమిషనరేటుకు పంపుతారని, పేర్కొన్నారు. అయితే, రేషన్ కార్డుదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, (AP) సచివాలయాల్లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే, కార్డులు నేరుగా ఇంటికే డెలివరీ చేస్తారని అధికారులు తెలిపారు. Read Also: Sagarmala Project: ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు Read … Continue reading Latest News: AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ