AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

ఆంధ్రప్రదేశ్ (AP) ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన జనరల్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి YCP మహాపరాధం చేసిందని … Continue reading AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్