News Telugu: AP: మళ్ళీ మొదటికొచ్చిన సింహాచల కండ్రిగ భూ వివాదం

తొట్టంబేడు: శ్రీకాళహస్తి మండలం సింహాచల కండ్రిగ రిజర్వ్ ఫారెస్టు (forest) వివాదం మళ్ళీ మొదటి కొచ్చింది. ఇక్కడ భూ వివాదాలకు సంబంధించి అటవీశాఖ పనులకు అటంకం కల్గిస్తున్నట్లు భావించి ఇక్కడ సోమవారం 144 సెక్షన్ ను విధించినట్లు అటవీ క్షేత్రాధికారి లోకేష్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సెక్షన్ మొక్కలు నాటే వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలోని సింహాచల కండ్రిగ ఫారెస్టులో వ్యవసాయ భూములకు … Continue reading News Telugu: AP: మళ్ళీ మొదటికొచ్చిన సింహాచల కండ్రిగ భూ వివాదం