AP: 629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

విజయవాడ : (AP) ప్రభుత్వ పాఠశాలల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించే లక్ష్యంతో సిక్ గదులను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ కోసం ప్రభుత్వం (Government) ఈ గదులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రాథమిక వైద్య సహాయాన్ని అందించేందుకు ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మార్చి నెల చివరి నాటికి ప్రత్యేక గదుల ఏర్పాటు చేస్తారు. వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమగ్ర శిక్షా … Continue reading AP: 629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు