Latest news: AP: ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) మారేడుమిల్లి అడవి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు మావోయిస్టుల (AP) మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. మృతుల్లో మావోయిస్టు కీలక నాయకుడు దేవ్‌జీ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సంఘటన తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడవి ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌ను పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారు. Read also: భారత్‌పై కొత్త ఫిదాయీన్ దాడికి జైషే … Continue reading Latest news: AP: ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి