AP: త్వరలో సంచలనాలు జరుగుతాయి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

విజయవాడ : ఎపిలో త్వరలో సంచలనాలు జరగబోతున్నాయని భారతీయ జనతా పార్టీ ఎపి విభాగం అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమాలు, అరాచకాలు జరిగాయని, ఇప్పుడు వాటి అన్నింటిపై దర్యాప్తు సాగుతోందన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ మాధవ్ హెచ్చరికలు కూడాచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎపి బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ (PVN Madhav) సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అవినీతి మాత్రమే కాదు.. గత ప్రభుత్వం అనేక అరాచకాలు చేసిందని … Continue reading AP: త్వరలో సంచలనాలు జరుగుతాయి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్