Latest News: AP Secretariat promotions: ఏపీ సచివాలయ సిబ్బందికి శుభవార్త

ప్రమోషన్‌ల దిశగా ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ(AP Secretariat promotions) సిబ్బందికి పెద్ద శుభవార్త అందింది. ప్రభుత్వం పదోన్నతుల వ్యవస్థను అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది.ఈ దిశగా మంత్రివర్గ ఉపసంఘాన్ని (సబ్‌కమిటీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అధ్యక్షత వహిస్తారు. కమిటీలో మరో 10 మంది మంత్రులు సభ్యులుగా ఉంటారు. Read also: Sresan Pharma: ఎట్టకేలకు దగ్గుమందు కంపెనీ మూత … Continue reading Latest News: AP Secretariat promotions: ఏపీ సచివాలయ సిబ్బందికి శుభవార్త