NeWS Telugu: AP: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ (scrub typhus) కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పురుగు కాటుతో వ్యాపించే ఈ వ్యాధి రాష్ట్రంలో మరణాలను నమోదు చేస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మొదునూరు గ్రామానికి చెందిన శివశంకర్ (44) అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న సమయంలో మరణించారు. ఆయన నుంచి తీసుకున్న శాంపిల్ రిపోర్ట్ ఆలస్యంగా రావడంతో, స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌ నిర్ధారణ ఆయన మరణించిన తర్వాత వెలుగులోకి వచ్చింది. మృతుడికి ముందుగా కిడ్నీ సమస్యలు … Continue reading NeWS Telugu: AP: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి