Telugu News: AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ ఆందోళన:1500కు పైగా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్(AP) ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి లక్షణాలతో తొమ్మిది మంది మరణించినప్పటికీ, ఇవి నిజంగా టైఫస్ వల్ల జరిగాయని ఇప్పటివరకు స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. మరణాలపై ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక పరిశోధన అవసరమైందని, దానికి 2–3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇతర రాష్ట్రాలతో … Continue reading Telugu News: AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ ఆందోళన:1500కు పైగా కేసులు నమోదు