News Telugu: AP: ‘మిస్ ఇండియా’ పోటీల్లో సత్తెనపల్లి సుందరికి తృతీయ స్థానం
సత్తెనపల్లి Sattenapalli :పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన అమూల్య ప్రియదర్శిని Amulya priyadarsini మిస్ ఇండియాగా పోటీల్లో మూడవస్థానంలో నిలిచారు. Ap గోవాలో జరిగిన ఈ అందాల పోటీల్లో ఆమె పాల్గొన్నారు. ప్రపంచ మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా నుండి ఆమె పాల్గొననున్నారు. Vijayawada:కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..16 మంది సభ్యులను నియామకం గతంలో ‘మిస్ హైదరాబాద్’గా ఆమె ఎంపికయ్యారు. Ap ఆమె తాతయ్య చిలుకా రమేష్ సహాయ లేబర్ ఆఫీసర్గా పని చేశారు. మూడో … Continue reading News Telugu: AP: ‘మిస్ ఇండియా’ పోటీల్లో సత్తెనపల్లి సుందరికి తృతీయ స్థానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed