News Telugu: AP Road: ‘రోడ్ డాక్టర్’ తో .. ఇక స్మూత్‌గా రహదారులు!

ఇటీవలి వర్షాలతో గుంటూరు నగరంలోని అనేక రహదారులు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నగర పాలక సంస్థ అత్యాధునిక రోడ్ డాక్టర్ మెషీన్‌ను మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చింది. రూ.1.50 కోట్ల వ్యయంతో కొన్న ఈ యంత్రాన్ని నిపుణులైన సిబ్బంది కొరత వల్ల ఇప్పటివరకు ఉపయోగించలేదు. అయితే ప్రస్తుతం నగరంలో గుంతల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో, ఈ వాహనాన్ని నిర్వహణకు ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించారు. చదరపు మీటరు మరమ్మతుకు రూ.1,370 … Continue reading News Telugu: AP Road: ‘రోడ్ డాక్టర్’ తో .. ఇక స్మూత్‌గా రహదారులు!