News Telugu: AP: ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థి ఆత్మహత్య

AP: శ్రీకాకుళం : ఆర్జీయు (RGUKT) కెటి, శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థి ప్రత్తి పాటి సృజన్ (20) బుధవారం హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా పాత గుంటూరు పట్టణంలో ఎటి అగ్రహారం నాలుగో లైన్ కు చెందిన సృజన్ 2021-22 విద్యా సంవత్సరంలో ఈ క్యాంపస్ లో చేరాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి ఇంజనీరింగ్ ఇఇఇ బ్రాంచ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం క్యాంపస్ లో ఇంజ నీరింగ్ విద్యార్థులకు … Continue reading News Telugu: AP: ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థి ఆత్మహత్య