News Telugu: AP: 20 అంశాల కార్యక్రమం అమలుపై సమీక్ష: కమిటీ చైర్మన్ లంకా దినకర్

సచివాలయం: డబుల్ ఇంజన్ సర్కార్ లక్ష్యం రాష్ట్రంలో ప్రపంచస్థాయి పెట్టుబడులు ఆకర్షణ గ్రామస్థాయి పెట్టుబడుల సాధికారతకు ప్రోత్సాహం దిశగా ఏపిలో జరుగుతుందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు. బుదవారం ఆయన పేషీలో విలేకర్లుతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ద్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారంతో ప్రధాని మోడీ సంకల్పం వికసిత్ భారత్ సాధనకు పెట్టుబడుల ఆకర్షణ కీలకం. ముఖ్యమంత్రి దార్శనికత మరియు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహకారంతో విశాఖలో పెట్టుబడుల … Continue reading News Telugu: AP: 20 అంశాల కార్యక్రమం అమలుపై సమీక్ష: కమిటీ చైర్మన్ లంకా దినకర్