Latest News: AP: మతమార్పిడులపై దర్యాప్తు జరిపించండి

ప్రభుత్వానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజప్తి విజయవాడ : హిందు మతంపై(AP) కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. గత రెండు దశాబ్దాల జరుగుతున్న మత మార్పిడులపై విచారణ చేయాలన్నారు. ధర్మం కోసం హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపును ఇచ్చారు. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కట వ్వాలని విజయసాయిరెడ్డి విజుప్తి చేసారు. అదే భారతదేశానికి రక్ష .. శ్రీరామ రక్ష అని తెలిపారు. Read … Continue reading Latest News: AP: మతమార్పిడులపై దర్యాప్తు జరిపించండి