News Telugu: AP: ఆ 2 బ్యాంకులకు RBI షాక్!

ఏపీలోని రెండు కోఆపరేటివ్ బ్యాంకులు రుణాల మంజూరు విధానంలో లోపాలు, కేవైసీ నిబంధనలు సరిగా పాటించకపోవడం, అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని పలు సెక్షన్లను ఉల్లంఘించినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌కి రూ.1 లక్ష, కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌కి రూ.1.50 లక్షల జరిమానా విధించింది. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకలోని మరో రెండు బ్యాంకులకు కూడా ఇలాంటి నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఆర్‌బీఐ పెనాల్టీలు ప్రకటించింది. Read also: … Continue reading News Telugu: AP: ఆ 2 బ్యాంకులకు RBI షాక్!