Telugu news: AP Rains: ఏపీలో భారీ వర్షాల సూచన

AP Rains: నైరుతి బంగాళాఖాతం(Southwest Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం తీవ్ర అల్పపీడన రూపంలో పశ్చిమదిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇది మరింతగా అల్పపీడనానికి తగ్గే అవకాశం ఉందని ఐఎండీ(IMD) వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడులో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. Read Also: Births : సహజ ప్రసవాలు పెంచేందుకు ఏపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు జిల్లాల్లో తేలికపాటి … Continue reading Telugu news: AP Rains: ఏపీలో భారీ వర్షాల సూచన