AP Rain update: ఆంధ్రాలో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం వల్ల వాతావరణ మార్పులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణ(AP Rain update)ఆంధ్ర లో బారి వర్షాలు పరిస్థితుల్లో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకున్నాయి. సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ కారణంగా శనివారం (11వ తేదీ) ఉత్తరాంధ్రలోని (North andhra) పలు జిల్లా పరిధుల్లో పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి … Continue reading AP Rain update: ఆంధ్రాలో భారీ వర్షాలు