AP Rain Alert: ఆంధ్రకు మరోసారి వర్షాల ముప్పు

ఇటీవలి ‘మొంథా’ తుపాను(AP Rain Alert) ప్రభావం తగ్గకముందే, రాష్ట్ర వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు Read Also: Breaking News – Working Hours : కార్మికుల పని గంటలు పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాల సూచన ఏపీ(Andhra Pradesh) రాష్ట్ర విపత్తు … Continue reading AP Rain Alert: ఆంధ్రకు మరోసారి వర్షాల ముప్పు